తాడిచెర్లలో ఈదురు గాలుల బీభత్సం

తాడిచెర్లలో ఈదురు గాలుల బీభత్సం

WGL: తాడిచెర్లలో బుధవారం రాత్రి ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. గ్రామంలోని సుమారు 15 ఇండ్ల పైకప్పులు లేచిపోగా పలువురి ఇల్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. బలంగా గాలులు వీయడంతో పెద్ద పెద్ద వృక్షాలు వేళ్లతో సహా నేలకూలాయి. మామిడి తోటలో ఈదురు గాలి వాళ్ల కాయలు పూర్తిగా రాలిపోయాయి.