VIDEO: కల్తీ పాలు ఘటనపై మాజీ ఎంపీ ఆగ్రహం

VIDEO: కల్తీ పాలు ఘటనపై మాజీ ఎంపీ ఆగ్రహం

E.G: రాజమండ్రిలో ఇటీవల జరిగిన కల్తీ పాలు ఘటనపై మాజీ ఎంపీ భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం బాధితులను ఆయన పరామర్శించారు. కల్తీ పాల ఘటనలో ఇప్పటికి 11 మంది మృతి చెందడాన్ని ప్రభుత్వ హత్యలుగా పేర్కొన్నారు. ఘటన జరిగి 20 రోజులు అవుతున్న పాలలో కల్తీ ఎలా జరిగింది.? ఏ రసాయనాలు కలిపారు.? అనే విషయాలను ప్రభుత్వం ఇప్పటికీ బహిర్గతం చేయలేదన్నారు.