జిల్లా రైతులకు మరో తీపి కబురు: మంత్రి
SKLM: రైతులకు కూటమి ప్రభుత్వం శుభవార్త అందించిందని రాష్ట్ర వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. వ్యవసాయానికి ప్రాధాన్యతనిస్తూ వంశధార రిజర్వాయర్‌లో అదనంగా 12 టీఎంసీల నీరు నింపే ప్రక్రియ ప్రారంభించినట్లు చెప్పారు. గత ప్రభుత్వం పనులు మొదలుపెట్టినా నిధులు ఇవ్వలేదని విమర్శించారు.