వృద్ధుల ఇంటి వద్దకే రేషన్ బియ్యం పంపిణీ

వృద్ధుల ఇంటి వద్దకే రేషన్ బియ్యం పంపిణీ

SKLM: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 60 సంవత్సరాలపైబడిన వారికి రేషన్ బియ్యం ఐదు రోజులు ముందుగానే లబ్ధిదారులు ఇంటి వద్దకే పంపిణీ చేస్తామని జనసేన నాయకులు చింతల ప్రశాంత్ అన్నారు. గురువారం మెలియాపుట్టి మండలంలో రేషన్ బియ్యం  పంపిణీ చేశారు. సీఎం చంద్రబాబు,  డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కి, పౌర సరఫరాల మంత్రికి,  పాతపట్నం ఎమ్మెల్యేకు గ్రాస్తులు కృతజ్ఞతలు తెలిపారు.