'ఏదుల మండలంలో 36 మందికి ఇందిరమ్మ ఇళ్లు'
WNP: ఏదుల మండలంలో 36 మందికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. మొత్తం 450 మంది రైతుల నుంచి 2025-26 ఖరీఫ్ పంట కొనుగోలు చేసి రూ.6.19 లక్షలు రైతుల ఖాతాలో వేయడం జరిగిందన్నారు. 670 మంది మహిళలకు ఏకరూప చీరలను పంపిణీ చేయడం జరిగింది అన్నారు. 82 మహిళా స్వయం సహాయక సంఘాలకు 11.13 లక్షలు వడ్డీలేని రుణాలు చేయడం జరిగిందన్నారు.