మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

MHBD: కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో 170 కోట్ల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శనివారం శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, ఎంపీ బలరాం నాయక్, ప్రభుత్వ విప్ రామ చంద్రు నాయక్, ఎమ్మెల్యే మురళీ నాయక్, అలాగే పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.