VIDEO: డిగ్రీ కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో రక్తదానం

VIDEO: డిగ్రీ కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో రక్తదానం

NLR: అల్లూరు పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ పీజీ కళాశాల ఆధ్వర్యంలో యరుప్ప గుంటలో ఎన్ఎస్ఎస్ యూనిట్- 1 తరుపున రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఇవాళ రక్తదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రెడ్ క్రాస్ తరఫున కౌన్సిలింగ్ మోటివేటర్ భాస్కర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఏడు రోజులపాటు క్యాంపు ఉంటుందన్నారు. ప్రజలకు ఆరోగ్యం అలవాట్లపై అవగాహన కల్పిస్తున్నామన్నారు.