'అభివృద్ధి పనులు వేగవంతం చేయండి'

'అభివృద్ధి పనులు వేగవంతం చేయండి'

RR: కొత్తూరు మండలం మల్లాపూర్‌లో సర్పంచ్ నరసింహరెడ్డి ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. సభలో గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని సీసీ రోడ్డు, డ్రైనేజీ, తాగునీరు వంటి సమస్యలను విన్నవించారు. గ్రామంలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని అధికారులను కోరారు. గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడంలో ప్రజల సహకారం పూర్తిగా ఉంటుందని స్పష్టం చేశారు.