VIDEO: వైఎస్ షర్మిల ఆగ్రహం

VIDEO: వైఎస్ షర్మిల ఆగ్రహం

VZM: జిందాల్ అల్యూమినా రిఫైనరీ భూ బాధితులకు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. శృంగవరపుకోట మండలానికి చెందిన రైతులు జామి వద్ద ఆమెను మంగళవారం కలిసి 18 ఏళ్లుగా జరుగుతున్న భూ వంచనను వివరించగా, ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమస్యలపై కలెక్టర్‌తో చర్చించి, ప్రభుత్వానికి లేఖ రాసి భూములు తిరిగి ఇవ్వాలన్నారు.