VIDEO: మార్చి 17న చేతి వృత్తిదారుల మహా ధర్నా
HYD: మార్చి 17న ఇందిరాపార్క్ వద్ద చేతి వృత్తిదారుల మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ రమణ తెలిపారు. HYDలోని వృత్తిదారుల భవనంలో గురువారం పోస్టర్‌ను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం 2026-27 సంవత్సరంలో ప్రవేశ పెట్టబోయే బడ్జెట్‌లో చేతి వృత్తిదారుల సంక్షేమానికి రూ.25 వేల కోట్లు కేటాయించాలని కోరారు.