చిత్తూరు జిల్లా టాపర్‌ను అభినందించిన కలెక్టర్

చిత్తూరు జిల్లా టాపర్‌ను అభినందించిన కలెక్టర్

CTR: 2025 పదో తరగతి పరీక్ష ఫలితాలలో జిల్లా టాపర్, స్టేట్ లెవల్లో మూడో ర్యాంక్ సాధించిన చిత్తూరుకు చెందిన పల్లవిని కలెక్టర్ సుమిత్ కుమార్ గురువారం శాలువా కప్పి సత్కరించారు. విద్యార్థిని విజయ సాధనకు కృషి చేసిన ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు.