నవంబర్ 2 నుండి గోదావరి మహాహారతి

నవంబర్ 2 నుండి గోదావరి మహాహారతి

PDPL: కార్తీక మాసంలో నిర్వహించే గోదావరి మహా హారతి కార్యక్రమం నవంబర్ 2న మంథని నుంచి ప్రారంభిస్తున్నట్లు ఉత్సవ కమిటీ రాష్ట్ర కార్యదర్శి క్యాతం వెంకటరమణ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. 6న అంతర్గాంలో, 9న ధర్మపురిలో,12న గోదావరిఖనిలో నిర్వహించే గోదావరి మహా హారతి సందర్భంగా భక్తులు పెద్దఎత్తున పాల్గొనాలన్నారు.