రోడ్లు బాగు చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలి: సీతాలక్ష్మి
BDK: జిల్లా వ్యాప్తంగా రోడ్లపై పడిన గుంతలను పూడ్చాలని కొత్తగూడెం మున్సిపల్ మాజీ ఛైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి అన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు గారి పిలుపుమేరకు రేపు నిరసనకు పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం 10 గంటలకు కొత్తగూడెం టౌన్ రామవరం బ్రిడ్జి మరియు ఇతర గుంతలు పడిన ప్రాంతాల వద్ద నిరసన చేపట్టనున్నట్లు తెలిపారు.