టీడీపీ ప్లీనరీ సమావేశం వాయిదా

టీడీపీ ప్లీనరీ సమావేశం వాయిదా

ELR: చింతలపూడి నియోజకవర్గ స్థాయి ప్లీనరీ సమావేశాన్ని వాయిదా వేసినట్లు MLA రోషన్ క్యాంపు కార్యాలయవర్గ ప్రతినిధులు తెలిపారు. సెప్టెంబర్ 19న జరగవలసిన ఈ సమావేశాన్ని వాయిదా వేసినట్లు సోమవారం ప్రకటన విడుదల చేశారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కావున టీడీపి నాయకులు గమనించాలని కోరారు.