VIDEO: ధర్వేశిపురం ఆలయానికి పోటేత్తిన భక్త జనం

VIDEO: ధర్వేశిపురం ఆలయానికి పోటేత్తిన భక్త జనం

NLG: కనగల్ మండలంలోని ధర్వేశిపురం గ్రామ శివారులోని ఎల్లమ్మ దేవాలయ దర్శనానికి భక్తులు పోటేత్తారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం తెల్లవారుజాము నుంచి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని పూజలను ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు మల్లయ్య చారి ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, కుంకుమార్చన నిర్వహించారు.