అభివృద్ధి సంక్షేమం జగన్‌తోనే సాధ్యం: అంబటి కృష్ణ

గుంటూరు: ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా సీఎం జగన్‌మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని వైసీపీ పొన్నూరు అభ్యర్థి అంబటి మురళీకృష్ణ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వేజెండ్ల గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక్కడ ఏర్పాటుచేసిన సభలో కులం, మతం, వర్గ, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను ఇంటి వద్దకే అందిస్తున్నట్లు తెలిపారు. వైసీపీని భారీ మెజారిటీతో గెలిపించాలనికోరారు.