గద్దర్ భార్యను పరామర్శించిన డిప్యూటీ సీఎం

గద్దర్ భార్యను పరామర్శించిన డిప్యూటీ సీఎం

TG: నిమ్స్‌లో చికిత్స పొందుతున్న గద్దర్ భార్య విమలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శించారు. నిమ్స్ డైరెక్టర్ బీరప్పను కలిసి విమలకు అందుతున్న వైద్య సేవలు, ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. దివంగత ప్రజా గాయకుడు గద్దర్ సతీమణి విమల నిమ్స్‌లో గాల్ బ్లాడర్ సమస్యతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు.