భద్రకాళి దేవాలయంలో ములుగు కలెక్టర్ ప్రత్యేక పూజలు

భద్రకాళి దేవాలయంలో ములుగు కలెక్టర్ ప్రత్యేక పూజలు

WGL: ములుగు కలెక్టర్ దివాకర దంపతులు హన్మకొండలోని భద్రకాళి అమ్మవారికి మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన కలెక్టర్‌కు ఆలయ ఈవో రామల సునీత ఘనస్వాగతం పలికారు. పూజానంతరం వారికి ఆలయ వేదపండితులు మహదాశీర్వచనం నిర్వహించి అమ్మవారి శేషవస్త్రములు బహూకరించి ప్రసాదములు అందజేశారు.