VIDEO: రాజనాల బండలో ప్రారంభమైన తిరునాళ్ల

VIDEO: రాజనాల బండలో ప్రారంభమైన తిరునాళ్ల

CTR: సత్య ప్రమాణాలకు నిలయమైన రాజనాల బండ ఆలయం వద్ద తిరునాళ్లు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు మేళ తాళాలు నడుమ పిల్లన గ్రోవుల సందడితో కళాకారుల నృత్యాల నడుమ దేవరుద్ధులను గుబలవారిపల్లె వద్దకు చేర్చారు. కొలింపల్లి నుంచి బోయకొండ ఉత్సవమూర్తిని ఊరేగింపుగా తీసుకువచ్చారు. బండారు పంపకం తర్వాత తిరునాళ్ల వద్దకు భాజా భజంత్రీలు గ్రామ పెద్దలతో రాజనాల బండ వద్దకు చేరుకున్నారు.