మట్టి పాత్రల స్టాల్‌ను సందర్శించిన మంత్రి

మట్టి పాత్రల స్టాల్‌ను సందర్శించిన మంత్రి

VZM: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను రాష్ట్ర ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ ఎస్. రామ సుందర్ రెడ్డి సందర్శించారు. ధరణి మిట్టీ వేర్ & ఏటీకే వెలుగు వృద్ధాశ్రమం ఏర్పాటు చేసిన మట్టి పాత్రల స్టాల్‌ను పరిశీలించి, పర్యావరణ హితంగా మట్టి పాత్రల వినియోగాన్ని ప్రోత్సహించారు.