విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ జిల్లా వ్యాప్తంగా కార్తిక మాసం చివరి సోమవారం సందర్భంగా ఆలయాలకు పోటెత్తిన భక్తులు
➢ రాష్ట్రాన్ని పెట్టుబడుల హబ్‌గా మార్చేందుకు CM చంద్రబాబు కృషి చేస్తున్నారు: ఎమ్మెల్యే లలితకుమారి
➢ పార్వతీపురంలోని శ్రీ విశ్వేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే విజయ్ చంద్ర
➢ పార్వతీపురంలో అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు