'రైతు సంక్షేమం కోసమే రైతు సంఘం పోరాటాలు'

'రైతు సంక్షేమం కోసమే రైతు సంఘం పోరాటాలు'

ELR: రైతు రక్షణ కోసం రైతు సంఘం అనేక పోరాటాలు చేస్తుందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ చెప్పారు. ఈనెల 8న జంగారెడ్డిగూడెంలోని రోటరీ క్లబ్ హాలులో నిర్వహిస్తున్న రైతు సంఘం జిల్లా మహాసభ నిర్వహణ కోసం పట్టణంలో జెండాలు, తోరణాలతో అలంకరించారు. రైతుల తమ హక్కుల కోసం కాకుండా రైతు మనుగడ కోసం పోరాటాలు చేయాల్సి వస్తోందన్నారు.