VIDEO: నడిచి వెళ్తున్న వ్యక్తిని ఢీకొన్న ద్విచక్ర వాహనం

CTR: పుంగనూరు మండలం సుగాలి మిట్ట సమీపంలో మేఘన డాబా వద్ద రోడ్డుపై నడిచి వెళ్తున్న వేణుగోపాల్ రెడ్డిని ద్విచక్ర వాహనం ఢీకొనింది. దీంతో వేణుగోపాల్ రెడ్డి, ద్విచక్ర వాహనదారుడు మహబూబ్ ఖాన్ గాయపడ్డారు. గాయపడిన వారిని 108 సిబ్బంది పైలెట్ గోవర్ధన్, ఈఎంటి జాషువా ఏరియా ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం తెలిపారు.