బచ్చన్నపేట మండల సర్పంచ్ విజేతలు వీరే.!
JN: బచ్చన్నపేట మండలంలోని పలు గ్రామాల్లో సర్పంచ్‌గా గెలిచిన వారి వివరాలు. ★ బండనాగారం -ఇజ్జగిరి రాములు (కాంగ్రెస్) ★ సల్వాపూర్ -శ్రీధర్ (BRS) ★ గోపాల్ నగర్- కళ్యాణి- పరుశురాములు (BRS) ★ నక్క వాని గూడెం-వెంకట్ (BRS) ★ లక్ష్మాపురం- కల్పన రాజిరెడ్డి (BRS) గెలుపొందారు.