VIDEO: ఘనంగా అంబేద్కర్ వర్ధంతి వేడుకలు

VIDEO: ఘనంగా అంబేద్కర్ వర్ధంతి వేడుకలు

E.G: దేవరపల్లి మండలం గౌరీపట్నంలో యువజ్యోతి అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో యువ జ్యోతి అంబేద్కర్ యూత్ సభ్యులు కుండా విజయ్ వినాయక్, గోసాల ధనార్జన్, టేకుమూడి సోమరాజు, తదితరులు పాల్గొన్నారు.