ఇరాన్ బాలిస్టిక్ మిసైల్ లాంచర్లపై దాడులు
AP: ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగిస్తున్నాయి. ఇష్ఫహాన్‌లోని కోమ్ ప్రాంతంలో ఇజ్రాయెల్ దాడులు జరిపింది. బాలిస్టిక్ మిసైల్ లాంచర్లపై దాడులు చేసింది. ఈ దాడిలో లాంచర్లను పూర్తిగా ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. మరోవైపు IRGC నావల్‌బేస్‌పై అమెరికా భీకర దాడులు చేపట్టింది. ఇరాన్ ఆయుధ సామాగ్రిని ధ్వంసం చేస్తోంది.