బుడగట్లపాలెం సముద్ర తీరం వద్ద భక్తుల సందడి

బుడగట్లపాలెం సముద్ర తీరం వద్ద భక్తుల సందడి

SKLM: ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం సముద్రతీరం భక్తుల సందడి నెలకొంది. ఆదివారం మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని పలు గ్రామాల్లో నుంచి భక్తులు పెద్ద ఎత్తున సముద్ర తీరానికి తరలి వచ్చి పుణ్య స్నానాలు ఆచరించారు. వేద పండితులకు దానాలు చేశారు. పౌర్ణమి నాడు ఈ స్నానం చేయడంతో ఓ ఆనావాయితీగా వస్తోంది.