VIDEO: ఫారెస్ట్ కార్యాలయం వద్ద అగ్నిప్రమాదం

VIDEO: ఫారెస్ట్ కార్యాలయం వద్ద అగ్నిప్రమాదం

MNCL: చెన్నూర్‌లోని అటవీ శాఖ కార్యాలయం వద్ద శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. కార్యాలయం ప్రహరీ గోడకు అవతలి వైపు ఉన్న చెత్తకు నిప్పంటుకోవడంతో భారీగా మంటలు చెలరేగాయి. మంటలు దావానంలా వ్యాపించడంతో పరిసరాల్లోని చెట్లు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వడంతో వెంటనే అక్కడికి చేరుకొని మంటలు ఆర్పివేశారు.