నేటి నుంచి తిరునాళ్ల మహోత్సవాలు

నేటి నుంచి తిరునాళ్ల మహోత్సవాలు

GNTR: పెదనందిపాడు(మం) అన్నపర్రులో నూచాలమ్మ, పోతురాజు దేవాలయ వార్షిక తిరునాళ్ల మహోత్సవాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మహోత్సవాలు ఈ నెల 6వ తేదీ వరకు జరుగుతాయని గ్రామస్థులు పేర్కొన్నారు. 4న ఉదయం 9 గంటలకు మహాలక్ష్మీయాగం, గ్రామోత్సవం, 5న త్రివేణి సంగం జలములతో విశేషాభి షేకం, కోటి మల్లె పూలతో పూజ, 6న నైవేద్యాలు చెల్లింపు, సిరిమాను మహోత్సవం ఉంటాయని గ్రామస్థులు తెలిపారు.