ఎన్జీవోస్ అసోసియేషన్ అధ్యక్షులను అభినందించిన ఎమ్మెల్యే
కృష్ణా: ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ ఉయ్యూరు, కంకిపాడు తాలూకా యూనిట్ల అధ్యక్షులు, కార్యదర్శులు, యూనిట్ నంబర్ ప్రతినిధులు పెనమలూరులోని అయిన కార్యాలయంలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన ఉయ్యూరు – కంకిపాడు ఏపీ ఎన్జీవో అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారిని అభినందించారు.