సుధీర్ ‘GOAT’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

సుధీర్ ‘GOAT’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘GOAT’. ఈ సినిమా ట్రైలర్‌కు సంబంధించి చిత్ర యూనిట్ తాజాగా అప్‌డేట్ ఇచ్చింది. ఈనెల 6న ట్రైలర్‌ను లాంచ్ చేయబోతున్నట్లు హీరో స్వయంగా వెల్లడించాడు. యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో దివ్యభారతి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ సినిమా ఏప్రిల్ 17న విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది.