VIDEO: నకిలీ డిటర్జెంట్ స్వాధీనం

ADB: 15 క్వింటాళ్ల నకిలీ గడి డిటర్జెంట్‌ను స్వాధీనం చేసుకున్నట్లు DSP జీవన్ రెడ్డి తెలిపారు. పట్టణానికి చెందిన రూపేష్ అగర్వాల్ అమరావతి నుండి నకిలీ డిటర్జెంట్‌ను ADB, MH లోని జివితి ప్రాంతానికి చెందిన వ్యాపారులకు అమ్మే క్రమంలో ADB తాంసి బస్టాండ్ ప్రాంతంలో టూ టౌన్ SI విష్ణు ప్రకాష్ సిబ్బంది బొలెరోను పట్టుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.