ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM
★ నేడు భద్రాద్రి రాముడికి మహా పట్టాభిషేకం
★ వైరా PS సమీపంలో ఆర్టీసీ బస్సు లారీ ఢీ.. 25 మందికి గాయాలు
★ ముదిగొండ తహసీల్దార్ సునీత KMM కలెక్టరేట్‌కు బదిలీ
★ కారేపల్లిలోని పరీక్షా కేంద్రాల్లో అదనపు కలెక్టర్ శ్రీజ ఆకస్మిక తనిఖీ