నేడు తాత్కాలింగగా విద్యుత్ అంతరాయం

BHPL: భూపాలపల్లి మున్సిపాలిటీలోని 33/11 కేవి సబ్ స్టేషన్ మరమ్మత్తుల కోసం శనివారం పనులు చేపట్టనున్నట్లు ఏఈ విశ్వాస్ రెడ్డి తెలిపారు. భూపాలపల్లి సబ్ స్టేషన్ పరిధిలో ఉదయం 1 నుంచి 5:30 గంటల వరకు, జంగేడు సబ్ స్టేషన్ పరిధిలో 5:30 నుంచి 7 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని, వినియోగదారులు సహకరించాలని కోరారు.