VIDEO: సచివాలయం ముట్టడికి యత్నం.. అరెస్ట్

VIDEO: సచివాలయం ముట్టడికి యత్నం.. అరెస్ట్

HYD: GHMCలో సమస్యల పరిష్కారం కోరుతూ బీజేపీ ఈరోజు సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సచివాలయం ముట్టడికి యత్నించిన సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రజలను మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలన్నారు.