టీమిండియా చెత్త రికార్డ్

టీమిండియా చెత్త రికార్డ్

సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భారత్ 51 పరుగుల భారీ తేడాతో ఓడిన విషయం తెలిసిందే. ఈ పరాజయంతో టీమిండియా ఒక చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఇది T20I చరిత్రలో సొంత గడ్డపై పరుగుల తేడాలో భారత్‌కు నమోదైన అత్యంత ఘోరమైన ఓటమి కావడం గమనార్హం. దీని కంటే ముందు, 2022లో సౌతాఫ్రికా చేతిలోనే 49 పరుగుల తేడాతో ఓడింది. తాజాగా ఆ రికార్డు బద్దలైంది.