మద్యం సీసాలు స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

VZM: అసిస్టెంట్ కమిషనర్ రామచంద్రరావు ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ ఎస్సై రమణ సిబ్బంది శుక్రవారం రాత్రి గంట్యాడ మండలంలో పెద్ద మధుపాడ గ్రామంలో మద్యం సీసాలు కలిగి ఉన్న కె.సత్యారావును పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 15 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ విజయనగరంలోని ప్రొహిబిషన్ ఎక్సైజ్‌కు అప్పగించారు.