ఘనంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమం

ఘనంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమం

సత్యసాయి: మడకశిర పట్టణంలో సోమవారం వైసీపీ సమన్వయకర్త ఈరలక్కప్ప ఆధ్వర్యంలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. వైసీపీ సమన్వయకర్త ఈరలక్కప్ప వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్సార్ ప్రజలకు సంక్షేమ పథకాలు అందించి ప్రజల్లో చిరస్థాయిగా నిలబడ్డారని ఈరలక్కప్ప అన్నారు.