2026 సంవత్సర క్యాలెండర్లు ఆవిష్కరణ
CTR: యాదవుల ఐక్యత కోసం వనభోజనాల కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సంఘ నాయకులు లింగమూర్తి యాదవ్ తెలిపారు. ఆదివారం పుంగనూరు మంగళం గ్రామ సమీపాన శ్రీకృష్ణుని మందిరం ఆవరణంలో యాదవ ఎంప్లాయిస్ సొసైటీ ఆధ్వర్యంలో వనభోజనాల కార్యక్రమం ఘనంగా జరిగింది. AMC ఛైర్మన్ సేమిపతి యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తర్వాత 2026 సంవత్సర క్యాలెండర్లను ఆవిష్కరించారు.