పత్తిని దొంగింలించిన గుర్తుతెలియని వ్యక్తులు

పత్తిని దొంగింలించిన గుర్తుతెలియని వ్యక్తులు

BDK: ఇంటి బయట ఆరబెట్టిన పత్తిని దొంగలించిన ఘటన జూలూరుపాడు మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని సాయిరాం తండా గ్రామానికి చెందిన జాటోత్ బుజ్జికి చెందిన పత్తిని ఇంటి ఆవరణంలో ఆరబెట్టగా మంగళవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు దాదాపు మూడు క్వింటాళ్ల పత్తిని దొంగలించారని తెలిపారు.