'కొద్దిసేపే' అని రీల్స్ చూస్తున్నారా?
'కొద్దిసేపే' అని మనం రీల్స్ చూడడం స్టార్ట్ చేసి గంటల తరబడి చూస్తాం. అయితే అతిగా రీల్స్, షార్ట్స్ చూడడం ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. ఇది మద్యం సేవించడం కంటే 5 రెట్లు దుష్ప్రభావాలను చూపుతుందని చెప్పారు. మెదడు సున్నితత్వాన్ని కోల్పోయి రోజువారీ కార్యకలాపాలను ఆనందించే సామర్థ్యాన్ని కోల్పోతారట. స్థిరమైన ఆలోచన నుంచి తక్షణ సంతృప్తి వైపు మళ్లిస్తుందట.