చిత్తడి నేలల సంరక్షణకు కలెక్టర్ కీలక ఆదేశాలు

చిత్తడి నేలల సంరక్షణకు కలెక్టర్ కీలక ఆదేశాలు

కామారెడ్డి జిల్లాలోని చిత్తడి నేలలను గుర్తించడం, సంరక్షణ చర్యలపై గురువారం కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధ్యక్షతన ఇంటర్‌ డిపార్ట్‌మెంట్ అధికారుల సమావేశం జరిగింది. కలెక్టర్ ఆదేశాల మేరకు, సహజ, కృత్రిమ చెరువులు, కుంటలు వంటి చిత్తడి నేలలను ప్రమాణాల ప్రకారం గుర్తించాలని అధికారులకు సూచించారు. ఫీల్డ్ సర్వే త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించారు.