పంజాబీ మోడల్‌తో ప్రేమలో అర్షదీప్ సింగ్..?

పంజాబీ మోడల్‌తో ప్రేమలో అర్షదీప్ సింగ్..?

అర్షదీప్ సింగ్ తన స్నాప్‌చాట్‌లో ఓ అమ్మాయి చేయి పట్టుకుని ఉన్న ఫొటోను షేర్ చేశాడు. ఆ ఫొటోలో అమ్మాయి ముఖం కనిపించలేదు. కానీ, ఆమె చేతిపై టాటూ ఉంది. సరిగ్గా పంజాబీ మోడల్ సమ్రీన్ కౌర్ చేతిపై కూడా అదే టాటూ ఉండటంతో వీరిద్దరూ లవ్‌లో ఉన్నారంటూ ప్రచారం సాగుతోంది. ఇటీవలే సమ్రీన్ PBKS మ్యాచ్‌కు హాజరుకావడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.