VIDEO: జిల్లాలో నామినేషన్ల కోలాహలం

VIDEO: జిల్లాలో నామినేషన్ల కోలాహలం

మెదక్ జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలు నిర్వహించే గ్రామాలలో కోలాహలం నెలకొన్నది. జిల్లాలోని అల్లాదుర్గం, రేగోడు, టేక్మాల్, పెద్ద శంకరంపేట, పాపన్నపేట, హవేలీ ఘనాపూర్ మండలాల్లోని 160 గ్రామపంచాయతీలు, 1,402 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఆయా మండల్ పరిషత్‌లలో నామినేషన్ ప్రక్రియ గురువారం ప్రారంభమైంది.