VIDEO: వేములపూడి గ్రామంలో జాతీయ జెండా ర్యాలీ

VIDEO: వేములపూడి గ్రామంలో జాతీయ జెండా ర్యాలీ

AKP: నర్సీపట్నం మండలం వేములపూడి గ్రామంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బొలెం శివ ఆధ్వర్యంలో ఆర్ ఘర్ తిరంగా ర్యాలీ గురువారం నిర్వహించారు. ఆనాడు బ్రిటిష్ వారి ఆకృత్యాలకు వ్యతిరేకంగా ఎంతోమంది దేశభక్తులు భారత దేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ వారితో పోరాడి ఎంతోమంది దేశం కోసం ప్రాణాలు అర్పించారని ఆయన తెలిపారు.