మద్యం మత్తులో డ్రైవింగ్ ప్రమాదకరం: ఖమ్మం ఏసీపీ
KMM: మద్యం మత్తులో వాహనాలు నడిపి తమ ప్రాణాలతో పాటు ఎదుటివారి ప్రాణాలకు ముప్పు తేరాదని ఖమ్మం ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు హెచ్చరించారు. స్పెషల్ డ్రైవ్‌లో పట్టుబడిన 39 మందికి పోలీసులు జరిమానా విధించారు. అనంతరం వాహనదారులు, వారి కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చి, మద్యం తాగి వాహనాలు నడపవద్దని సూచించారు.