ఎమ్మెల్యేకు ఆహ్వాన పత్రిక అందించిన నాయకులు

ఎమ్మెల్యేకు ఆహ్వాన పత్రిక అందించిన నాయకులు

నాగర్ కర్నూల్: జడ్చర్ల నియోజకవర్గం ఊరుకొండ మండలంలోని బొమ్మరాజు పల్లి గ్రామంలో ఏప్రిల్ 8న జరిగే శ్రీలక్ష్మి చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలలో పాల్గొనాలని స్థానిక నాయకులు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డికి శనివారం ఆహ్వాన పత్రిక అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారిని అభినందించారు. బ్రహ్మోత్సవాలకు తప్పనిసరిగా హాజరవుతానని ఎమ్మెల్యే తెలిపారు.