గ్యాస్ కొరతపై ఇరాన్ కాన్సులేట్ స్పందన

గ్యాస్ కొరతపై ఇరాన్ కాన్సులేట్ స్పందన

దేశంలో నెలకొన్న LPG కొరతపై ఇరాన్ ఆందోళన వ్యక్తం చేసింది. భారత్ తమ మిత్ర దేశమని.. ఇక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న గ్యాస్ కొరతను చూసి కలత చెందినట్లు ముంబైలోని ఇరాన్ కాన్సుల్ జనరల్ సయిద్ తెలిపారు. అందుకే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఉన్న హర్మూజ్ జలసంధి నుంచి సురక్షితంగా భారత్‌కు గ్యాస్ క్వారియర్లు వెళ్లే విధంగా చేస్తున్నట్లు చెప్పారు.