VIDEO: 'కూటమి కులాల మధ్య అంతరాలు సృష్టిస్తుంది'

VIDEO: 'కూటమి కులాల మధ్య అంతరాలు సృష్టిస్తుంది'

E.G: కూటమి ప్రభుత్వం కులాల మధ్య అంతరాలు సృష్టించి లబ్ధి పొందుతుందని తూ.గో జిల్లా వైసీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆరోపించారు. శనివారం రాజమండ్రిలో ఆయన మాట్లాడారు. శెట్టిబలిజ సామాజిక వర్గానికి సర్టిఫికెట్లు ఇష్యూ చేసే సమయంలో గౌడ పేరుతో ఉండే కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చారని మండిపడ్డారు.