నేడు కల్వకుర్తికి అన్నమలై రాక

నేడు కల్వకుర్తికి అన్నమలై రాక

NGKL: బీజేపీ జిల్లా ఎంపీ అభ్యర్థి పోతుగంటి భరత్ గెలుపులో భాగంగా నేడు కల్వకుర్తిలో బీజేవైఎం ఆధ్వర్యంలో యువ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు బీజేవైఎం కల్వకుర్తి అసెంబ్లీ కన్వీనర్ పద్మ అనిల్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నమలై హాజరవుతారని పేర్కొన్నారు. కల్వకుర్తి పట్టణ కేంద్రంలో భారీ ఎత్తున రోడ్ షో ఉంటుందని పేర్కొన్నారు.